బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మనకు అనుగ్రహించిన ప్రవచన అమృత ధారలను ఇచ్చట ఉంచటమైనది.
మీకు కావలసిన దానిమీద క్లిక్ చేసినచో దాని యొక్క వివరములను పొందగలరు.
శ్రీచాగంటి.నెట్ లోని ప్రవచనములగూర్చి కొన్ని గమనించదగ్గ విశేషాలు:
|
మొత్తం ప్రవచనములు
|
136 ప్రవచనములు
|
|
మొత్తం ఆడియో ఫైల్సు
|
1494 (Mp3 Files)
|
|
మొత్తం ఆడియో ఫైల్సు సైజు
|
57933.87 MB, or 56.58 GB
|
|
ఆపకుండా వింటే ఎంతకాలం వింటారు?
|
51 రోజుల, 6 గంటల, 26 నిమిషాలు Or 1230.44 గంటలు Or 73826.55 నిమిషాలు!
|
|
వెబ్ సైటు స్క్రిప్ట్ ఎన్ని భాషలలో ఉంది?
|
తెలుగు, మరియు ఆంగ్లము
|
|
ఈ వెబ్ సైట్ వచ్చే visitors ఎక్కడినుండి వస్తున్నారు?
|
106 దేశాలనుండి పైగా
|
|
మాకు రోజూ ఎన్ని ఈ-మైల్సు వస్తాయి?
|
సుమారుగా రోజుకి 100!
|
|
March 2011 వరకు వెబ్సైటు పేజీలు ఎన్నిసార్లు చూస్తున్నారు?
|
సంవత్సరానికి 20 లక్షల పైగా
|
|
వెబ్సైటు పేజీలు Sept 1st 2011 న్ను౦చి Jan 16th 2012 వరకు ఎన్నిసార్లు చూస్తున్నారు?
|
15,98,868 లక్షల పైగా
|
|
March 2011 వరకు ఇప్పటిదాఆ ఎంతమంది ఈ వెబ్ సైటుకు వచ్చారు?
|
సంవత్సరానికి 7 లక్షల పైగా
|
|
Sept 1st 2011 న్ను౦చి Jan 16th 2012 వరకు ఎంతమంది ఈ వెబ్ సైటుకు వచ్చారు?
|
3,70,140 లక్షల పైగా
|
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచములు ఈ వెబ్ సైటు ద్వారా ప్రపంచ మూలలలోనున్న అందరు తెలుగు వారికీ అన్నివేళళా అందించేలా ఉండాలన్న చిన్న ప్రయత్నమిది. మా ప్రయత్నానికి సహకరిస్తున్న మీకందరికీ మా హృదయ పూర్వక కృతజ్ఞతలు!