Skip Navigation Links
హోం పేజీ
ప్రవచనములు
స్తోత్రములు
వీడియోలు
**CDs/DVDs**
eStore
సంప్రదించండి
English
Skip Navigation Linksస్తోత్రములు » పద్యాలు - శ్లోకాలు
poems
 
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు తరచుగా ఆధ్యాత్మిక ప్రవచనములలో మనకందరికీ అందించే శ్లోకాలను, పద్యాలను మనమందరం రోజూ చదువుకునే విధంగా ఉండాలని పూజ్య గురువుల ఆశీస్సులతో మేము చేస్తున్న చిన్న ప్రయత్నమిది.
 
మీకు కావలసిన పద్యములను ఇక్కడ సెలక్ట్ చేయండి =>     
 
books
books
దీనికి మీరందరూ సహకరించి, ఇందులో తప్పులుంటే మమ్మల్ని మన్నించి, సరిదిద్ది, మీకు వీలైతే, మీరు కూడా ఇక్కడ క్లిక్ చేసి మన వెబ్ సైటులో లేని పద్యాలను/శ్లోకాలను కొన్ని వ్రాసి మాకు పంపవలసిందిగా ప్రార్థన. మీరు మాకు పంపించే ఒక్క పద్యం లక్షలాది భక్తులకు ఉపయోగపడుతుందని మా ఆశ. దయచేసి తెలుగులో మాత్రమే వ్రాయండి. తెలుగులో వ్రాయుటకు Baraha సాఫ్ట్వేర్ వాడి unicode format లో పంపగలరు.

గమనిక: వివిధ గ్రంధాలనుండి పద్యాలు మరియు శ్లోకాలు ఎంతో మంది భక్తుల సహకారం ద్వారా సేకరించి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగినది. అదేవిధంగా పద్య/శ్లోక తాత్పర్యములు కూడా సదుద్దేశ్యంతో అనేక పుస్తకాలనుండి, మరియు ఇంటర్నెట్ నుండి సేకరించడం జరిగినది. ఏదైనా copyright అభ్యంతరం ఉన్నయెడల మమ్మల్ని సంప్రదించవలసినదిగా ప్రార్థన.
 

«« క్రొత్త పద్యాలను ఇక్కడ క్లిక్ చేసి మాకు పంపండి,
మన వద్దనున్న పద్యభాంఢారాన్ని నింపండి మన అందరి కోసం! ««


ఈ వెబ్ సైటులోని వివరములు అన్నియూ శ్రీ చాగంటి.నెట్ కు చెందినవి.   మీ అభిప్రాయం తెలియజేయండి