Skip Navigation Links
హోం పేజీ
ప్రవచనములు
స్తోత్రములు
వీడియోలు
ఫోటోలు
క్యాలెండర్
**CDs/DVDs**
eStore
సంప్రదించండి
ముఖ్య గమనిక
English
Skip Navigation Links
How to Download All Files?

ఈ వెబ్ సైట్లో ఉన్నటువంటి ఆడియో భాగములను సులభముగా డౌన్లోడు చేయుటకు మీరు మొజిల్లా ఫైరుఫాక్సు వెబ్ బ్రౌజర్ మరియు DownThemAll అను పరికరమును ఉపయోగించవలసిందిగా ప్రార్థన. ఈ క్రింద వాటిని ఎలా డౌన్లోడు చేయవచ్చు అనేది, మరియు ఈ వెబ్ సైటులో ఉన్నటువంటి ఆడియోను ఎలా డౌన్లోడు చేయాగలరో వివరించియున్నాము.

గమనిక: ప్రతీ సారీ మీరు ఈ క్రింది వివరములను చేయుట అవసరము లేదు. ఇది ఒకేసారి చేయవలసి వస్తుంది. ఒకసారి అంతా Setup చేశాక, మీరు Step # 10,11 మాత్రమే చేయ వలసి ఉంటుంది.

Mozilla

Step # 1: పైన ఉన్నటువంటి చిత్ర పటము మీద మీరు క్లిక్ చేసినచో, అది మొజిల్లా ఫైరుఫాక్సు వెబ్ సైటుకు కొని పోగలదు. అక్కడ నుండి మీరు మొజిల్లా ఫైరుఫాక్సు డౌన్లోడు లింకును క్లిక్ చేసినచో ఈ క్రింది డైలాగ్ బాక్స్ ను పొందగలరు.



Step # 2: ఇక్కడ మీరు "Save" బటన్ మీద క్లిక్ చేయగలరు.



Step # 3: "Save" బటన్ మీద క్లిక్ చేసిన తరువాత, మీరు మొజిల్లా ఫైరుఫాక్సు సాఫ్టువేర్ ను ఎక్కడ భద్ర పరచాలో తెలియజేయవలెను . మొజిల్లా ఫైరుఫాక్సు డౌన్లోడు అవడానికి 5 నుండి 10 నిమిషాలు సమయము (మీ ఇంటర్నెట్ స్పీడును పట్టి) పట్టగలదు.



Step # 4: మొజిల్లా ఫైరుఫాక్సు సాఫ్టువేర్ డౌన్లోడు అయిన దానిని మీరు వాడుకొనుటకు ఉపయోగకరముగా ఉండుటకు "Run" అను బటన్ మీద క్లిక్ చేయగలరు.



Step # 5: "Next >" అను బటన్ ను పలుసార్లు క్లిక్ చేయ గలరు.



Step # 6: మొజిల్లా ఫైరుఫాక్సు మీ కంప్యూటర్ లో నమోదు అయిన తరువాత మీరు పైన ఉన్నటువంటి డైలాగ్ బాక్సు చూడగలరు. మీరు "Finish" బటన్ మీద క్లిక్ చేసినచో మొజిల్లా ఫైరుఫాక్సు బ్రౌజర్ ను ఉపయోగించు కొనుటకు అవకాశము కలుగును.



Step # 7: మొజిల్లా ఫైరుఫాక్సును రన్ చేసి "Tools" menu నుండి "Add-ons" menu మీద క్లిక్ చేయ గలరు.



Step # 8: అక్కడ మీరు "DownThemAll" అని టైపు చేసిన యెడల మీకు "DownThemAll" Add-on సాప్ట్వేర్ నమోదు చేయుటకు అవకాశము కలుగును. ఇప్పుడు మీరు "Add to Firefox.." అను బటన్ మీద క్లిక్ చేయ గలరు.



Step # 9: 3 నుంది 5 సెకన్లు దాటిన వెంటనే "Install Now" అను బటన్ మీద క్లిక్ చేయుటకు అవకాశము కలుగును. 5 నుండి 10 సెకన్లు తరువాత ఆ సాట్వేరు మీ కంప్యూటర్ లో నమోదు కాగలదు. తరువాత మొజిల్లా ఫైరుఫాక్సు ను Restart చేయగలరు.



Step # 10: మీరు డౌన్లోడు చేయదలచిన పేజీకి వెళ్ళి "right click" చేసి, "DownThemAll!..." menu మీద క్లిక్ చేయ గలరు. మీకు "DownThemAll!..." menu కనపడక పోయిన యెడల మొజిల్లా ఫైరుఫాక్సు ను Restart చేయగలరు.



Step # 11: "DownThemAll!..." menu క్లిక్ చేసిన తరువాత, మీరు పైనున్నటువంటి డైలాగ్ బాక్సు లో, "Audio (mp3, wav...)" ని select చేయ గలరు, మరియు MP3లను ఎక్కడ భద్రపరచాలో తెలియజేసి, "Start!" బటన్ మీద క్లిక్ చేసినచో అన్నియునూ మీ కంప్యూటరులో నమోదు అవును.

మీకు ఏమైననూ సందేహములు ఉన్ననూ, లేదా ఇంకా ఏదైనా తేలికగా చేయగలిగే అవకాశము ఉన్నయెడల మాకు తెలుయ జేయ గలరు.

«« వెనక్కు వెళ్ళండి ««


ఈ వెబ్ సైటులోని వివరములు అన్నియూ శ్రీ చాగంటి.నెట్ కు చెందినవి.   మీ అభిప్రాయం తెలియజేయండి