Skip Navigation Links
హోం పేజీ
ప్రవచనములు
స్తోత్రములు
వీడియోలు
ఫోటోలు
క్యాలెండర్
**CDs/DVDs**
eStore
సంప్రదించండి
ముఖ్య గమనిక
English
Skip Navigation Linksగత సంచికలు » గత సంచికలు - 2010

గత సంచికలు - 2010

కాకినాడ శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు మహా కుంభాభిషేము - మార్చి 5నుండి 7వరకు
మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం

Maha Kumbhabhishekham1 Maha Kumbhabhishekham2
వివరములకు పైననున్న ఫోటోలమీద క్లిక్ చేయండి
ఈ మహా కుంభాభిషేము న పాల్గొన్న వారందరికీ మా హృదయ పూర్వక ధన్యవాదములు. పది వేలమంది భక్తులకు పైగా ఈ మహా కుంభాభిషేమును ప్రత్యక్షంగా రావడం అన్నది గమనించదగ్గ విశేషం.
-

శ్రీ చాగంటి.నెట్ సరికొత్త రూపు

new look

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి దివ్య ఆశీర్వచనములతో ఈ వెబ్ సైటు ఈ సంవత్సరము కూడా క్రొత్త రూపు దిద్దుకుంది. దీనిని ఉగాది రోజు సాయంత్రం 7:30 గంటలకు శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణము నందు గురువు గారిచే ఆవిష్కరింపబడినది.


«« వెనక్కు వెళ్ళండి ««


ఈ వెబ్ సైటులోని వివరములు అన్నియూ శ్రీ చాగంటి.నెట్ కు చెందినవి.   మీ అభిప్రాయం తెలియజేయండి