Skip Navigation Links
హోం పేజీ
ప్రవచనములు
స్తోత్రములు
వీడియోలు
ఫోటోలు
క్యాలెండర్
**CDs/DVDs**
eStore
సంప్రదించండి
ముఖ్య గమనిక
English
Skip Navigation Linksగత సంచికలు » గత సంచికలు - 2009

గత సంచికలు - 2009

1. చాగంటి వారి వివాహ మహోత్సవ ఆహ్వానము

wedding Card wedding Card wedding Card wedding Card


2. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి స్వహస్తాలతో కృతజ్ఞతాభినందనలు

కృతజ్ఞతాభినందనలు


3. విద్యార్థులకు, యువతకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి సందేశం

speech


4. సంపూర్ణ శ్రీ రామాయణము ప్రవచనము, శ్రీ శారదా పీఠము, గుంటూరు, 2009.

Sri Sampoorna Ramayanam, 2008
ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 (42 రోజులు) వరకు గుంటూరు శ్రీ శారదా పీఠము నందు జరిగిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే విశేష కార్యక్రమ సహిత సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనములు. వివరముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.


బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే విశేష కార్యక్రమ సహిత సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనములు

ఎప్పడు మెదలయ్యాయి ఏప్రిల్ 10, 2009 నుండి 41 రోజుల పాటు

ఎప్పటి దాక జరిగాయి మే 21, 2009
వేదిక శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానము
శృంగేరీ ఉప పీఠము
సంపత్ నగర్, గుంటూరు - 522 004
ఆంధ్ర ప్రదేశ్

నిర్వాహకులు శ్రీ శారదా పీఠము, సంపత్ నగర్, గుంటూరు.
ఆశ్రమం ఫోను నెంబరు - 0863 - 6585444, లేదా శ్రీ శ్రీనివాస్, మొబైల్ నెంబరు - 99480 99579
కార్యక్రమ వివరాలు/విశేష కార్యక్రమ అంతర్భాగములు రోజూ సాయంత్రము: 6:00 గం.ల నుండి 8:30 గం.ల వరకు
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి రామాయణ ప్రవచనములు

రోజూ ఉదయం 6:30 గం.ల నుండి సాయంత్రం 6:30 గం.ల వరకు
శ్రీ రామ కోటి నామ లిఖిత యజ్ఞము
శ్రీ మద్రామాయణ పారాయణము
శ్రీ రామ నామ సంకీర్తనము
శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము



41 రోజుల కార్యక్రమముల కొఱకు దూర ప్రదేశాలనుండి వచ్చిన వారికి దేవాలయ ప్రాంగణములో ఉచితమైన సౌకర్యములు మరియు సదుపాయములు ఇవ్వడం జరిగినది.


శ్రీ రామకోటి లిఖిత యజ్ఞం వివరములు

శ్రీ రామ కోటి పత్రములు ఈ క్రింది ఆడ్రసుకు ఎన్నో ప్రదేశాల నుండి మన తెలుగు వారందరూ పంపడం జరిగింది.
Sri Sarada Parameswari Temple,
Sampat Nagar,
Guntur - 522 004.
Andhra Pradesh.
Ph.no. 0863-6585444.
1. 108 శ్రీ రామ నామములు
2. 360 శ్రీ రామ నామములు
3. 1064 శ్రీ రామ నామములు
4. 3328 శ్రీ రామ నామములు - భాగము 1
5. 3328 శ్రీ రామ నామములు - భాగము 2


«« వెనక్కు వెళ్ళండి ««


ఈ వెబ్ సైటులోని వివరములు అన్నియూ శ్రీ చాగంటి.నెట్ కు చెందినవి.   మీ అభిప్రాయం తెలియజేయండి